ట్యూటా తెలుగు పాఠశాల


ప్రియమైన సభ్యులకు, స్థాపకులకు మరియు శ్రేయోభిలాషులకు,

తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇచ్చే గొప్ప మరియు అత్యంత శక్తివంతమైన బహుమతి వారి భాష మరియు సంస్కృతి. మాతృభాష పిల్లల ఆలోచనలు అభివృద్ధి, అనుభవాలను రూపొందించడం, మరియు విలువలు వ్యక్తీకరించడంలో మాతృభాష చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

తల్లితండ్రులు వారి యొక్క పిల్లలను తెలుగు నేర్చుకోవడానికి ప్రోత్సహించడంతో, విశ్వాసం, ఆత్మగౌరవం మరియు వారి గుర్తింపును అభివృద్ధి చేయటానికి సహాయపడుతుంది. ఈ లక్ష్యంతో TUTA మన పిల్లలు కోసం 2019 – 2020 “ట్యూటా తెలుగు పాఠశాల” ప్రారంభించారు. పిల్లలు వేద గణితం (Vedic Maths), తెలుగు సంస్కృతి, యోగ, లైబ్రరీ మరియు మరిన్ని నేర్చుకోవటానికి అవకాశం ఉంది. మాతృభాషను బోధిస్తూ, విద్యార్ధులలో మంచి భావాలను పెంపొందించి, భవితను సన్మార్గంలో నడిపించడమే మా లక్ష్యం

మీ ప్రాంతంలో తెలుగు నేర్పించాలనుకుంటే మీకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలందించడానికి “ట్యూటా తెలుగు పాఠశాల” సిద్ధంగా వుంది. వివరాలకు patashala@tutanc.org కు మెయిల్ చేయండి. పాఠాలు చెప్పడానికి కావలసిన పాఠ్య ప్రణాళికలు, పరిక్షా పత్రాలు అన్నీ అందజేయబడతాయి.

Please click here to register

We encourage and always looking for volunteers who has enthusiasm to teach Telugu!
Please Click here for Volunteer Registration:

https://tutanc.org/volunteer-signup

“విద్య దాచుకోవటం కన్నా పంచితే పెరుగుతుంది” — మహాత్మా గాంధీ!

For further details on the forthcoming events and activities, please contact

Director – Patashala – Triangle United Telugu Association.
Email: patashala@tutanc.org